26.7 C
Hyderabad
May 3, 2024 10: 51 AM
Slider రంగారెడ్డి

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా: బండారి

#Bandari Lakshmareddy

జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తా నని బి. ఎల్. ఆర్ . చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బి.ఆర్. ఎస్. రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మేకల భారతి గార్డెన్ లో జరిగిన ఉప్పల్ ప్రెస్ క్లబ్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి

కేసీఆర్ సారథ్యంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని అన్నారు, జర్నలిస్టులకు ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు, రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి దేశంలో ఎక్కడ లేని విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లతో ప్రత్యేక నిధి

ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు, తో పాటు కరోనా కష్టకాలంలో ఎందరో జర్నలిస్టులను ఆదుకోవడం జరిగిందన్నారు, సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డి, తిరుపతి రెడ్డి చంద్రమౌళి, శ్రీహరి, శ్రీనివాస్, మహేందర్ రెడ్డి ,సురేష్ కుమార్ నరోత్తం రెడ్డి, కిషోర్ సాగర్ ,శ్రీధర్ రావు యాదగిరి గౌడ్ ,శ్రీశైలం శివాజీ,ఆకుల మహేందర్ అడ్వకేట్ అన్య బాలకృష్ణ, సుక్క కిరణ్, భష పల్లీ నిరంజన్ చారి, , బోగంపేట రవి ముదిరాజు, కడిగే శేకర్, గొరిగే ఐలేష్ ఏ మండల

రాంరెడ్డి బద్దం జ్ఞానేశ్వర్ గౌడ్ ,ముస్తన్ భాయ్, కాయల చందు ముదిరాజ్, నవీన్ గౌడ్,బాబు, నాగేందర్ రెడ్డి, సతీష్ చారి సిద్దయ్య , సల్ల రాజిరెడ్డి, శ్రీనివాస్ మధు తదిత్తులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

గ్యార్మీ ఉత్స‌వాల‌కు హాజ‌రైన ఎంపీఆర్‌

Satyam NEWS

బంగారం ధరకు రెక్కలు …50వేలకు త్వరలో

Satyam NEWS

18 ఏళ్లుగా షబ్బీర్ అలీ ఇంట్లో విద్యుత్ ఉద్యోగి

Satyam NEWS

Leave a Comment