Slider ప్రపంచం

నెగ్లిజెన్సీ:పుట్టుకతోనే ముఖం ఫై కత్తిగాటుతో పుట్టేసింది

russia doctors negligency baby born injure on face

రష్యాలో ఓ చిన్నారి పుట్టుకతోనే ముఖం ఫై కత్తిగాటుతో పుట్టేసింది.ఆపరేషన్ సమయంలో కొంచెం లోతుగా వెళ్లిన కట్టి గర్భం లో కదులాడుతున్న బేబీ ముఖం ఫై గాయం చేసింది.తల్లిని బ్రతికించాలని తాము ఆపరేషన్ చేస్తుండాగా ఈ ఘటన జరిగిందని డాక్టర్ లు చెబుతుండగా డాక్టర్ల నిర్లక్షం వల్ల ఈ ఘటన చోటుచేసుకుందాని తల్లిదండ్రులు వాపోతున్నారు.నార్విచ్ యూనివర్సిటీ ఆస్పత్రిలో దారాయ కడోచ్‌నికోవా అనే అనే యువతి పురుటి నొప్పులతో ఆసుపత్రికి రాగా డాక్టర్లు సిజేరియన్ చేశారు.

సర్జరీ సమయం లో కత్తి గర్భంలోని బిడ్డ ముఖాన్ని తాకడం తో బేబీ కి ముఖం ఫై చూరు గాయమైంది. చేతుల్లకి వచ్చిన కూతుర్ని అలా చూసిన ఆ తల్లి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాము, సరిగ్గానే చేశామని, ఆ పిల్ల సర్జరీ సమయంలో ఉండాల్సిన స్థానంలో కాకుండా పక్కకు జరగడంతో అలా జరిగిందని వైద్యులు చెప్పినప్పిటికి ముఖం ఫై మారక తో ఉన్న బేబీ ని చూసి తల్లిదండ్రులు వ్యధ చెందుతున్నారు.

Related posts

హై టెన్షన్: స్థానిక సంస్థల నిధులు రాకపోతే ఎలా?

Satyam NEWS

పోలీసు బందోబస్తు నడుమ  దేవాదాయ శాఖ గ్రేడ్ -3 ఇ.ఓ.ల పరీక్ష

Satyam NEWS

అన్నవరం దేవస్థానం అవినీతిపై విజిలెన్స్ విచారణ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment