33.2 C
Hyderabad
May 3, 2024 23: 53 PM
కవి ప్రపంచం

పి.వి

#Singeetam Santoshkumar

రుక్మిణీ బాయి సీతారామారావు దంపతుల పుత్రుడు!

ప్రముఖ రాజనీతిజ్ఞుడు, బాహుభాషా కోవిదులు!!

భారత ప్రధానమంత్రి పదవిని ప్రతిష్టించిన మొదటి దక్షిణాత్యుడు!

భారతదేశం 9వ ప్రధాని!!

ఒకే ఒక తెలుగువాడు, రచయిత,

బాహు భాషావేత్త!

భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి!!

కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనుడు!

వేయి పడగలు హిందీలో అనువదించిన అనువాద కవి!

 బాహు  భాష పండితుడు, 17 భాషలలో ధారాళంగా మాట్లాడగల బావ భాష కోవిదుడు!!

ఆధునిక భారత చరిత్ర గతిని మార్చిన సంస్కరణల శీలి!

దేశ ఆర్థిక వ్యవస్థను సంస్క రణలతో గాడిన పెట్టిన మహా మేధావి!

ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుగాంచిన మహానీయుడు…మన పివి

సింగీతం సంతోష్ కుమార్, కామారెడ్డి జిల్లా, చరవాణి:-8897152205

Related posts

బతుకమ్మవే

Satyam NEWS

అరచేతి లో ప్రాణం

Satyam NEWS

ఈ ఉదయం…

Satyam NEWS

Leave a Comment