27.7 C
Hyderabad
May 4, 2024 07: 57 AM
Slider కవి ప్రపంచం

హిందువుగా జీవించు

#v.vijayadurga

ఓ మనిషి ఇకనైనా మేలుకో

మనమంతా హిందువులము

సింధునది బింధువులము

హిందువుగా జీవించు

హిందువుగా గర్వించు

తప్పులను  మన్నించు, 

గురువులను  గౌరవించు

పెద్దలను ప్రేమించు,

మమతలను పంచి ఆదరించు

మనసునుబట్టి పలకరించు,

మానవత్వాముతో పరిమళించు

ప్రేమపూర్వకంగా సంబాషించు

సంస్కార ప్రదముగా జీవించు

ఇరుగుపొరుగుని ప్రేమించు

సామజిక సమరసిత పాటించు

మాతృభాషను ప్రేమించు

సంస్కృతము అభ్యసించు

హిందువుగా గీతాలు ఆలపించు

హిందువుగా పురాణాలు ఆలకించు

హిందువుగా అందరిక్షేమము దేశక్షేమము కాంక్షించు

వి విజయశ్రీదుర్గ, విజయవాడ, చరవాణి 9030225437

Related posts

అవినీతిపై ప్రశ్నిస్తే బెదిరింపులు: సతీష్ యాదవ్

Satyam NEWS

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా అమెరికాకు

Satyam NEWS

ములుగు జిల్లా అభివృద్ధి కమిటీ ఎన్నిక

Satyam NEWS

Leave a Comment