40.2 C
Hyderabad
May 6, 2024 17: 58 PM
Slider నిజామాబాద్

రెండో రోజు 6 నామినేషన్లు: అందరూ స్వతంత్రులే

#By-elections

కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నేడు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరుగురు స్వతంత్ర అభ్యర్ధులు కాగా అందరూ హైదరాబాదుకు చెందిన వారేనని సమాచారం. చలిక రమేష్ కుమార్, చలిక చంద్రశేఖర్, చిట్టిబోయిన నటరాజ్, నిఖిల్ రెడ్డి, బెల్లాపురం సతీష్ కుమార్, కంటే సాయన్న నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. నేడు రాజకీయ పార్టీలకు చెందిన ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్స్ దాఖలు చేయలేదు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ముగ్గురు బాలికల ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా

Satyam NEWS

Kamareddy Masterplan: రిట్ పిటిషన్ విచారణ వాయిదా

Satyam NEWS

పాకిస్తాన్ తొలి మహిళా లెఫ్టెనెంట్ జనరల్

Satyam NEWS

Leave a Comment