27.7 C
Hyderabad
May 15, 2024 04: 49 AM
Slider కర్నూలు

శ్రీశైలంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం

#srisailam

శ్రీశైలమహాక్షేత్రంలో కన్నుల పండువగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది.

ఉదయం శ్రీ సీతారాముల వారికి తర్వాత ఆంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో లవన్న దంపతులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు.

Related posts

నిమ్మగడ్డ కేసులో స్టే ఇవ్వకుండా కెవియట్ దాఖలు

Satyam NEWS

ముగ్గురికి మునుగోడు ప్రతిష్ఠాత్మకం

Murali Krishna

బోణాల జాతర

Satyam NEWS

Leave a Comment