30.7 C
Hyderabad
May 13, 2024 00: 55 AM
Slider సినిమా

సరికొత్త బ్రాండ్‌ షోను ఆవిష్కరించిన స్టార్‌ మా

#StarMAA

ప్రతి సీజన్‌లోనూ ‘బిగ్‌బాస్‌’తో స్టార్‌ మా, తమ సమర్పణను పునరావిష్కరించడంతో పాటుగా మరింత ఆకట్టుకునే రీతిలో వస్తోంది. అశేష ప్రేక్షాదరణనూ పొందుతుంది.

ఈ సీజన్‌ కోవిడ్‌–19 సంక్షోభ సమయం, వరదలు లాంటివి భారీ ప్రభావాన్ని చూపాయి. అయినప్పటికీ ‘బిగ్‌బాస్‌ ’షో పట్ల ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు.

ఈ షో పై వారి ప్రేమా తగ్గలేదు. ఇప్పటి వరకూ ‘బిగ్‌బాస్‌’ సీజన్‌లలో అతిపెద్ద ఆవిష్కరణగా సీజన్‌ 4 నిలుస్తోంది. 

ఇప్పటి వరకూ ఈ సీజన్‌ బలీయంగా అశేష ప్రేక్షకాదరణతో ముందుకు సాగడంతో పాటుగా స్టార్‌ మా తమ నాయకత్వ స్ధానాన్ని మరింతగా ఈ షో ద్వారా బలోపేతం చేసుకుంది.

ఫైనల్‌కు కొద్ది వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ షో పట్ల మరింతగా ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

దీనిని ఒడిసిపట్టుకుంటూ స్టార్‌ మా ఇప్పుడు తమ వీక్షకుల కోసం సరికొత్త బ్రాండ్‌ షో ‘గుప్పెడంత మనసు’ను రాత్రి 7 గంటలకు పరిచయం చేసింది.

తమ అతి పెద్ద షోలలో ఒకటైన ‘వదినమ్మ’ను రాత్రి 9.30 గంటలకు మార్చడం ద్వారా తమ ప్రైమ్‌టైమ్‌ను మరింత బలోపేతం చేసింది.

Related posts

ఉత్తరాంధ్రలో అలెర్ట్.. మధ్యాహ్నం నుంచీ లాక్ డౌన్..!

Satyam NEWS

మరో రెండు రోజులు తెలంగాణ లో భారీ వర్షాలు

Satyam NEWS

డేంజర్:పసుపు రైతుకు డెంపా తెగులు భయం

Satyam NEWS

Leave a Comment