దిశ హత్యను నిరసిస్తూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో విద్యార్థుల వినూత్న నిరసన చేపట్టారు. హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సత్తెనపల్లి పురవీధుల్లో విద్య సంస్థల విద్యార్థులు నిరసన గళం వినిపించారు. అనంతరం వారు సత్తెనపల్లి పోలీసులకు వినతిపత్రం అందజేశారు.
previous post
next post