40.2 C
Hyderabad
May 2, 2024 16: 41 PM
Slider ముఖ్యంశాలు

ఏసీబీ వలలో సబ్ రిజిస్టర్

#Anti-corruption department officials

అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి అధికారిని పట్టు పడింది. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ల కోసం పూదరి శ్రీనివాస్ నుండి 60 వేల రూపాయలు తీసుకుంటుండగా పెద్దపల్లి సబ్ రిజిస్టర్ దేవనగిరి నిర్మల, అటెండర్ శ్రీనివాసులను ఎసిబి డిఎస్పి భద్ర ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

గతంలో సైతం డాక్యుమెంట్ల కోసం నగదు తీసుకొని మరోసారి డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా వలపన్ని పట్టుకున్నారు

Related posts

యువర్ హైనెస్: హిమాలయాల సమీపంలో శ్రీవారి ఆలయం

Satyam NEWS

అనాథలుండని తెలంగాణను కలగన్న ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

(Over The Counter) Is There Anywhere To Buy Hemp Cbd Flower In Pa Hemp Derived Cbd Laws California Medical Benefits Of Hemp Cbd Oil

Bhavani

Leave a Comment