34.7 C
Hyderabad
May 5, 2024 01: 22 AM
Slider సినిమా

కనిపించే దేవుడు మహేష్ బాబు: ప్రిన్స్ బాబా

#princemaheshbabu

ఘట్టమనేని సూపర్ స్టార్, మిల్క్ బాయ్ మహేష్ బాబు మనిషి రూపంలో  కనిపించే దేవుడని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహేష్ బాబు  అభిమాన సంఘం  అధ్యక్షుడు ప్రిన్స్ బాబా అన్నారు. ఇదివరకు వెయ్యి మంది చిన్నారులకు తన ఫౌండేషన్ తో గుండె ఆపరేషన్ చేయించినా మహేష్  బాబు  తాజాగా ఆయన  మరికొంత మంది చిన్నారుల గుండెలలో నిలిచి పొనున్నారు.

మహేష్ బాబు హైదరాబాదులోని రెయిన్ బో హాస్పిటల్స్ కు చెందిన లిటిల్ పౌండేషన్ తో చేతులు కలిపారు. ఆ పౌండేషన్ ద్వారా ఆర్థిక వెనుక బాటుకు గురైన 125మంది చిన్నారులకు త్వరలో గుండె అపరెషన్ చేయించనున్నారు. దీనితో ఉమ్మడి పాలమూరు జిల్లా మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు ప్రిన్స్ బాబా  హర్షం వ్యక్తం  చేస్తున్నారు.  ప్రాణం పోసిన వారు దేవుడితో సమానం అంటున్నారు. అందుకే చిన్నారులకు గుండె ఆపరేషన్  చేయిస్తున్న మహేష్ బాబు దేవుడని చేతులెత్తి మొక్కుతు తన అభిమానాన్ని చాటుకున్నారు. మహేష్ బాబు రియల్ హీరో,ఆయన అభిమానిని అయినందుకు ఎంతో గర్వపడుతున్నానని ఆయన అన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 2.38 కోట్ల నిధులు మంజూరు

Satyam NEWS

హిందువులను హింసిస్తున్న పాకిస్తాన్ కు మద్దతు ఇస్తారా?

Satyam NEWS

ఏసీబీ కి పట్టుబడిన జలకనూరు VRO వెంకట రమణారెడ్డి

Satyam NEWS

Leave a Comment