ఏపిపిటిడిఏఈఏ రాష్ట్ర నూతన కమిటీ ఆవిర్భావం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, మెర్సీ పిటీషన్, ప్రభుత్వ సర్వీస్ రూల్స్‌ను త్వరితగతిన అమలుపరచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ టి.కృష్ణబాబుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అభ్యుదయ...