ఫైరింగ్ లో మెళకువలను వివరించిన ఏ.ఆర్ పోలీస్ అధికారులు
వై.ఎస్.ఆర్ జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఏ.ఆర్ మొబిలైజేషన్లో భాగంగా శనివారం సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ నిర్వహించారు. నగర శివార్లలోని రాజీవ్ స్మృతి వనం వద్ద ఉన్న ఫైరింగ్ రేంజ్ లో...