ఆగష్టు 5న భైరవ ద్వీపం రీ రిలీజ్
బాలకృష్ణ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమాల్లో ‘భైరవద్వీపం’ ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో రోజా హీరోయిన్గా నటించగా స్పెషల్ సాంగ్లో రంభ అలరించింది. ఇక 1994 ఏప్రిల్ 14న విడుదలైన...