జీహెచ్ఎంసీపై తప్పుడు సమాచారం.. బ్లాక్‌లిస్టులో కాంట్రాక్టర్లు!!!
జీహెచ్ఎంసీ బడ్జెట్ – 2020లో రాబడులు, ఖర్చులు, మిగులు తదితరాలపై సోషల్ మీడియాలో వస్తున్నవార్తలు అవాస్తవమని ఇప్పటికే ఆయా పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు సంబంధించి పెద్ద మొత్తంలో నిధులు చెల్లించామని, కాంట్రాక్టర్లు తప్పుడు ప్రచారం...