వైభవంగా శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు వేద మంత్రాలతో తో కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీ...