కాలుష్యంతో నిండిపోయిన దూలపల్లి తుమ్మర్ చెరువు
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి తుమ్మర్ చెరువులో గుఱ్ఱపు డెక్క, డ్రైనేజీ వ్యర్థాలతో పేరుకుపోయి భూగర్భ జలాలు కలుషితమయి త్రాగునీరు దుర్వాసన రావడంతో స్థానిక బీజేపీ నేతలు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్...