కొమురవెళ్లి జాతరలో సినీ హీరో సుమన్ సందడి
కొమురవెళ్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం వద్ద సుమన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న “దుమారం” సినిమా షూటింగ్‌తో సందడిగా మారింది. నేటి సమాజంలో నాయిబ్రాహ్మణులు వృత్తి పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశంపై తెరకెక్కుతుందని...