36.2 C
Hyderabad
April 27, 2024 22: 12 PM
Slider మెదక్

కొమురవెళ్లి జాతరలో సినీ హీరో సుమన్ సందడి

#Suman Sanadi

కొమురవెళ్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం వద్ద సుమన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న “దుమారం” సినిమా షూటింగ్‌తో సందడిగా మారింది.

నేటి సమాజంలో నాయిబ్రాహ్మణులు వృత్తి పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశంపై తెరకెక్కుతుందని సుమన్ తెలిపారు.

మూడు రోజుల షూటింగ్‌లో భాగంగా రెండవ రోజు కొమురవెళ్లిలో షూటింగ్ కొనసాగుతుందని చెప్పారు. షూటింగ్ జరుగుతుండటంతో భక్తులు, స్థానిక ప్రజలు సెల్ఫీ ఫొటోల కోసం పోటీపడ్డారు.

Related posts

పాదచారులకు రక్షణ… ఆకాశ వంతెన

Satyam NEWS

Danger: భారత్ లో భావ ప్రకటనాస్వేచ్ఛకు భంగం

Satyam NEWS

తిరుపతిలో మద్యం దుకాణాలు మూసివేయాలి

Satyam NEWS

Leave a Comment