25 నుంచి తెలంగాణా ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ సీజన్ 2 ప్రారంభం
తెలంగాణా ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (టీపీజీఎల్) నిర్వాహకులు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ రెండవ సీజన్ పోటీలను ప్రారంభించబోతున్నట్లు నేడు వెల్లడించారు. నేడు జరిగిన పాత్రికేయుల సమావేశంలో హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షులు జయంత్ ఠాగోర్,...