14 నుంచి కేసీఆర్ పోషక కిట్లు పంపిణీ
దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 14 నుంచి గర్భిణులకు కేసీఆర్ పోషక కిట్లు పంపిణీ చేయనున్నట్లు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతామహంతి తెలిపారు. మెదక్ కలెక్టరేట్లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా...