షాకింగ్: జనగామ ఎమ్మెల్యే భార్యకు కూడా కరోనా
తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తున్నది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి నిన్నకరోనా పాజిటీవ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొక అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే...