గ్రామ పంచాయతీలకు కేంద్రం కొత్త అకౌంట్లు
గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులపై రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం లేకుండా చర్యలు చేపట్టింది. కేంద్రం అందిస్తున్న నిధులను...