అర్హులైన అందరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం, ధర్మసాగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు అమలవుతుందని తెలిపారు. ఆర్ధిక ఇబ్బందులు...