37.2 C
Hyderabad
April 21, 2024 18: 11 PM
Slider విజయనగరం

విశాఖ నగరంలో పట్టుబడ్డ కోటి రూపాయలు

#dwarakanagarpolice

విశాఖ నగరంలో సుమారు కోటి రూపాయలు నగదును పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని ద్వారకా నగర్ వద్ద సుమారు కోటి రూపాయలు నగదు ఉండగా అనుమానంతో చెక్ చేసి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు స్కూటీలో నగదు తరలిస్తుండగా పక్కా సమాచారంతో ద్వారకా నగర్ పోలీసులు ఈ తనిఖీ చేపట్టారు. నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ద్వారక సి.ఐ,  పోలీసులు సిబ్బంది కేసు దర్యాప్తు చేస్తున్నారు.  ఇద్దరు వ్యక్తులతో పాటు నగదు సీజ్ చేసి ద్వారక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Related posts

ఉత్తరప్రదేశ్ ఘటనపై సుప్రీం లో పిల్ దాఖలు

Satyam NEWS

ఎనదర్ స్టోరీ: ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ గ్రామంలో…

Satyam NEWS

పాత రామంతపూర్ లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

Leave a Comment