29.7 C
Hyderabad
May 4, 2024 05: 19 AM
Slider ముఖ్యంశాలు

ఇంటర్ మిషన్: జిఎస్ఎల్ వి ఎఫ్ 10 ప్రయోగం వాయిదా

isro site

రేపు సాయంత్రం నెల్లూరు జిల్లా లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ప్రయోగించాల్సిన GSLV F10 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలు పెట్టే ముందు శాస్త్రవేత్తలు లాంచ్ రిహార్సల్స్ నిర్వహిస్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది.

దాంతో ప్రయోగం నిలిపివేశారు. మిషన్ కంట్రోల్ సెంటర్ నుండి లాంచింగ్ ప్రయోగ వేదిక వరకు రిమోట్ మానిటరింగ్ సిస్టమ్ లో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. దాంతో ప్రయోగం వాయిదా వేసి కౌంట్ డౌన్ నిలిపివేశారు. తిరిగి లాంచింగ్ ఎప్పుడు చేస్తారనేది ఇంకా నిర్ణయించలేదు.

Related posts

మహిళలకుసమాజంలో గొప్ప స్ధానo

Murali Krishna

తిరుమల కొండపై ఉగ్రవాద మూకల గురి

Satyam NEWS

బీజేపీకి షాక్ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

Satyam NEWS

Leave a Comment