37.2 C
Hyderabad
May 6, 2024 20: 59 PM
Slider ముఖ్యంశాలు

నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్

#electiondates

ఓకే విడతలో తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలు నేటి నుంచి అమలు అవుతుందని ప్రకటించారు.ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల చేయనుండగా, నామినేషన్లకు చివరి తేది నవంబర్ 10 గా చెప్పారు.

నామినేషన్ల పరిశీలన నవంబర్ 13 వ తేదీన, పూర్తి స్థాయి అబ్యర్థుల జాబితా 15 నవంబర్ న ప్రకటిస్తారు.ఎన్నికల తేది 30 నవంబర్ కాగా, ఎన్నికల లెక్కింపు , ఫలితాలు డిసెంబర్ 3 న ఉంటుంది. అలాగే ఎన్నిల ప్రక్రియ డిసెంబర్ 5 న పూర్తి అవుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

Related posts

నటి శ్రద్ధా శ్రీనాథ్ తో ఆర్ కె ఇంటెర్నేషనల్ చిత్రం “కలియుగం”

Satyam NEWS

సోల్జ‌ర్‌కు శాల్యూట్…

Satyam NEWS

హై కోర్టులో ఎపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ

Satyam NEWS

Leave a Comment