39.2 C
Hyderabad
May 3, 2024 14: 01 PM
Slider ప్రత్యేకం

అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

#Election

తెలంగాణలో ఇవాళ్టి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి [Model Code Of Conduct] అమల్లోకి వచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ సమయంలో ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాల నిర్ణయం చేయకూడదని, ప్రకటనలు ఇవ్వకూడదని వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో నవంబర్ 30 వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3 వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

Related posts

ఏపీఎస్ఆర్టీసీ లో తగ్గిన సరుకుల రవాణా చార్జీలు

Satyam NEWS

ఘ‌నంగా ప్రారంభ‌మైన వ‌ర్గో పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 `సెహ‌రి`

Satyam NEWS

రాజకీయ పార్టీల ఘర్షణకు దారితీసిన భూ వివాదం

Satyam NEWS

Leave a Comment