36.2 C
Hyderabad
May 15, 2024 18: 47 PM
Slider వరంగల్

TSPA ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పొన్నాల స్వామి

#Parents Association

తెలంగాణ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గా పొన్నాల స్వామి ని నియమించారు. ఈ మేరకు TSPA రాష్ట్ర అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్ మహరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

తన మీద నమ్మకం తో తనను నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాజన్న, TSPA ములుగు జిల్లా అధ్యక్షుడు కలువల భద్రయ్య కు పొన్నాల స్వామి ధన్యవాదాలు తెలిపారు.

TSPA ను ములుగు జిల్లా లోని పూర్తి కమిటి వేసి విద్యార్థులకు నాణ్య మైన విద్యా అందిస్తాo అని కూడా ఆయన తెలిపారు.

Related posts

మళ్లీ ప్రజల మధ్యకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

20 నుంచి మంత్రులకు, ఎమ్మెల్యేలకు జర్నలిస్టుల వినతిపత్రాలు

Satyam NEWS

రైతు కార్మిక ఐక్యతతో దేశద్రోహ విధానాలు తిప్పి కొడతాం

Satyam NEWS

Leave a Comment