తెలంగాణ రాష్ట్రం లో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. కొద్ది సేపటి కిందట ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవల భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. బదిలీ అయిన వారి వివరాలు: అవినాష్ మొహంతి – డిఐజి వరంగల్, టౌరిక్ ఇక్బాల్ – సిసిఎస్ హైదరాబాద్, సన్‌ప్రీత్ సింగ్ -సౌత్ జోన్ డిసిపి, శివధర్ రెడ్డి – హైదరాబాద్ సిపి, నాగి రెడ్డి – ఆర్టీసీ ఎండి, స్టీఫెన్ – రాచకొండ సిపి, చంద్రశేఖర్ రెడ్డి- డిఐజి హైదరాబాద్, శ్వేత – నిజామాబాద్ సిపి, చందన – ఎస్పీ సంగారెడ్డి, ఎఆర్ శ్రీనివాస్ – జాయింట్ సిపి సికింద్రాబాద్, అంజని కుమార్ – సిఐడి చీఫ్, అనిల్ కుమార్ – ఐజి నార్త్ జోన్, రంగనాథ్ – డిఐజి నిజామాబాద్, కమల్ హసన్ – ఎస్బి హైదరాబాద్ సిటీ, తరుణ్ – జాయింట్ సిపి రాచకొండ, శ్రీనివాస్ రెడ్డి – ఎస్పీ కామారెడ్డి, నంద్యాల కోటిరెడ్డి – ఎస్పీ మెదక్ గా నియమితులయ్యారు.
previous post