37.7 C
Hyderabad
May 4, 2024 13: 59 PM
Slider జాతీయం

మండిపోతున్న ఉత్తరాదికి ఉపశమనం

#heavyrains

ఎండలతో మండి పోతున్న ఉత్తరాది కొంచం చల్లబడ్డది. రానున్న 24 గంటల్లో పాక్షికంగా మేఘావృతమై, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని కారణంగా గరిష్ట ఉష్ణోగ్రత తగ్గుతుంది.

డిపార్ట్‌మెంట్ సీనియర్ సైంటిస్ట్ ఆర్‌కె జెనామణి ప్రకారం, వెస్ట్రన్ ఢిల్లీ వైపు కదులుతోంది.తీవ్ర వేడిని ఎదుర్కొంటున్న ఢిల్లీ, వాయువ్య భారతంలో సోమవారం నుంచి కొన్ని రోజులపాటు కొంత ఉపశమనం లభించవచ్చు. ఈ ప్రాంతాల్లో వర్షం, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

రానున్న 24 గంటల్లో పాక్షికంగా మేఘావృతమై, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని కారణంగా గరిష్ట ఉష్ణోగ్రత తగ్గుతుంది.

వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ఢిల్లీ వైపు కదులుతున్నట్లు ఆ విభాగం సీనియర్ శాస్త్రవేత్త ఆర్కే జెనామణి తెలిపారు. ఢిల్లీ, పశ్చిమ యుపి, రాజస్థాన్, పంజాబ్, హర్యానాతో సహా మొత్తం వాయువ్య భారతదేశంలో వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసారు.

Related posts

రెండో ఏఎన్ఎంలు మోకాళ్లపై నిరసన.

Bhavani

ప్రజల పన్నుల సొమ్ముతో చర్చిల నిర్మాణమా ?

Bhavani

తండ్రి ఎదుటే యువతి కిడ్నాప్

Bhavani

Leave a Comment