37.7 C
Hyderabad
May 4, 2024 12: 05 PM
Slider కృష్ణ

గుడివాడ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

#gudivada

గుడివాడ టీడీపీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళుతున్న టీడీపీ, జనసేన శ్రేణులను గురువారం పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా వెళుతున్న టీడీపీ శ్రేణులను బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసుల తీరును, స్థానిక టీడీపీ సమన్వయకర్త వెనిగండ్ల రాము ఖండించారు. MLA కొడాలికి అనుమతి ఇచ్చిన పోలీసులు తమకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.

Related posts

పెట్రో ధరపై నరసరావుపేటలో ఎంఐఎం వినూత్న నిరసన

Satyam NEWS

కోహ్లీ రెస్టారెంట్లో స్వలింగ సంపర్కులకు నో ఎంట్రీపై వివాదం

Sub Editor

ఈ సెంటిమెంటు వర్కవుట్ అయితే వీరిద్దరూ….. మరి….?

Satyam NEWS

Leave a Comment