27.7 C
Hyderabad
May 7, 2024 09: 49 AM
Slider ముఖ్యంశాలు

తుమ్మల మంచి నాయకుడు.. పార్టీలోకి వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం

#Minister Renuka Chaudhary

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపే వారికి స్వాగతం పలుకుతామన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాను తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధి చేశారన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మంచి నాయకుడని ఆమె పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ లోకి తుమ్మల వెళతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Related posts

యాసిడ్ తాగి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

ఎంత దారుణం? తల్లిదండ్రులు పోయారు పిల్లలు మిగిలారు

Satyam NEWS

డీకే శివకుమార్ తో వైఎస్ షర్మిల భేటీ

Bhavani

Leave a Comment