28.7 C
Hyderabad
May 6, 2024 11: 04 AM
Slider ఆధ్యాత్మికం

పెద్దశేష వాహనంపై తిరుమల దేవదేవుడు

#LordBalajee

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో తొలి వాహనసేవైన పెద్దశేష వాహన సేవను తితిదే వైభవంగా నిర్వహించింది.

ఆలయంలోని కల్యాణమండపంలో కొలువుదీర్చిన పెద్దశేష వాహనాన్ని పరిమళభరిత పూలమాలలు, విశేష తిరువాభరణాలతో అలంకరించారు.

ఉభయదేవేరులతో కలిసి ఏడుతలల శేషవాహనంపై గోవిందరాజస్వామి అవతారంలో అభయప్రదానం చేశారు. అర్చకులు, జీయంగార్లు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేయడంతో మాఢవీధుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఆలయంలోనే చేశారు.

Related posts

మానసిక దివ్యాంగులు ఆశ్రమంలో బతుకమ్మ సంబురాలు

Satyam NEWS

అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు

Satyam NEWS

టెర్రర్:యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం14మంది మృతి

Satyam NEWS

Leave a Comment