40.2 C
Hyderabad
April 26, 2024 14: 58 PM
Slider వరంగల్

మానసిక దివ్యాంగులు ఆశ్రమంలో బతుకమ్మ సంబురాలు

#anitareddy

హన్మకొండ లోని మల్లికాoబ మనో వికాస కేంద్రంలో ని మానసిక దివ్యంగుల ఆశ్రమంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు కరుకాల అనితారెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అనితారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాoప్రదాయాలకు ఈ బతుకమ్మ పండుగ నిదర్శనం అని అన్నారు.

మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పండుగ మొదటి రోజు ఈ సంస్థ లోని మానసిక దివ్యంగుల మధ్యన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

తదుపరి బతుకమ్మ ఆట పాటలు,కోలాట నృత్యాలతో సందడి చేసారు. ఈ కార్యక్రమంలో మల్లికాoబ సంస్థ నిర్వాహకులు బండ సదానందరావు, కోడం కళ్యాణ్, సంస్థ సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.

Related posts

ప్ర‌తీ శుక్ర‌వారం శానిటేష‌న్‌, దోమ‌ల నివార‌ణ‌పై దృష్టి పెట్టాలి

Satyam NEWS

హైదరాబాద్ వరద బాధితుల సాయంపై గులాబీ గద్దలు

Satyam NEWS

ప్రాచీన కళలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది

Satyam NEWS

Leave a Comment