Slider ముఖ్యంశాలుబిఆర్ ఎస్ కు తుమ్మల రాజీనామా by BhavaniSeptember 16, 2023September 16, 20230104 Share1 బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపిన తుమ్మల నాగేశ్వరరావు, రాహుల్, ప్రియాంక,సోనియా గాంధీ లతో బేటి అవ్వనున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరానున్నారు.