ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ కు అరుదైన అవార్డు దక్కింది. జిల్లాలో మొబైల్ ఫోన్ల రికవరీ, ఉత్తమ పోలీసింగ్ కు సంబంధించి, ఫిక్కీ అందించే జాతీయ స్థాయి అవార్డుకు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఎంపికైనట్లు ఫిక్కీ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలో 5 మంది పోలీసు ఉన్నతాధికారులు ఈ అవార్డుకు ఎంపిక కాగా, వారిలో ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గార్గ్ ఒకరు.
previous post
next post