21.7 C
Hyderabad
December 2, 2023 04: 27 AM
Slider జాతీయం

తదుపరి వ్యూహంపై టీడీపీ ఎంపీల భేటీ

#lokesh

కనీస ఆధారాలు లేకుండా చంద్రబాబు అరెస్ట్, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాల పై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యలు నేడు ఢిల్లీలో చర్చించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఢిల్లీలోని ఎంపి గల్లా జయదేవ్ నివాసంలో తెలుగుదేశం ఎంపిలు భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలపై పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ జరిపారు. అదే విధంగా పార్లమెంట్ సమావేశాల్లో రాబోయే బిల్లులు, టిడిపి అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చ జరిగింది.

Related posts

కాకతీయ యూనివర్సిటీలో స్పోర్ట్స్ డైరెక్టర్ దురుసు ప్రవర్తన

Satyam NEWS

హత్రాస్ ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

Satyam NEWS

తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!