40.2 C
Hyderabad
May 5, 2024 17: 51 PM
Slider ముఖ్యంశాలు

పెళ్లి పీటలు ఎక్కబోతున్న వంగవీటి

#vangaveetiradha

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నర్సాపురానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైందని బంధువులు చెబుతున్నారు. తన మిత్రుడి బంధువుల అమ్మాయినే వంగవీటి రాధ వివాహమాడబోతున్నారని పేర్కొంటున్నారు.

తన మిత్రుడి బంధువుల అమ్మాయినే వంగవీటి రాధ వివాహమాడబోతున్నారని పేర్కొంటున్నారు.
ఈ నెల 19న నర్సాపురంలో నిశ్చితార్థం, సెప్టెంబర్‌లో రాధాకృష్ణ వివాహమని బంధువుల సమాచారం. వంగవీటి రాధ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. కొంతకాలం పాటు రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇటీవల తిరిగి యాక్టివ్ అయ్యిన విషయం తెలిసిందే.

Related posts

పవన్ కళ్యాణ్ ప్రమాదకరమైన విభజన శక్తి

Satyam NEWS

చివరికి బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

Bhavani

రేషన్ బియ్యం పట్టుకున్న మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు

Satyam NEWS

Leave a Comment