29.7 C
Hyderabad
May 7, 2024 05: 24 AM
Slider విజయనగరం

కొత్త ఎస్పీ ఈ సారి ఆకస్మిక పర్యటన… ఏ స్టేషన్ కు అంటే…?

#vijayanagaram sp

ఏపీలోని విజయనగరం జిల్లా కు ఈ నెల 12న కొత్త ఎస్పీగా చార్జ్ తీసుకున్న దీపికా పాటిల్…వారం రోజుల లోపే నాల్గో స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసారు.

ఈ సాయంత్రం జిల్లాలోని డెంకాడ, పూసపాటిరేగ పోలీసు స్టేషన్ లను జిల్లా ఎస్పీ  దీపికా పాటిల్ ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను పరిశీలించారు.

జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్, భోగాపురం సీఐ శ్రీధర్ స్టేషన్ ఎస్ ఐలు జయంతి లు ఉన్నారు.

Related posts

పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి

Satyam NEWS

తెలంగాణకు హరితహారం అద్భుతమైన కార్యక్రమం

Satyam NEWS

ఉక్కపోత: వాసుపల్లి గణేష్…. అక్కడ ఉండలేక… ఇక్కడకు రాలేక..

Satyam NEWS

Leave a Comment