31.2 C
Hyderabad
May 12, 2024 01: 02 AM
Slider విజయనగరం

వరుస పెట్టి పోలీసు స్టేషన్లను తనిఖీ చేస్తున్న విజయనగరం ఎస్ పి

#vijayanagaramsp

విజయనగరం జిల్లా ఎస్పీగా ఎం దీపికా పాటిల్..వరుస గా పోలీసు స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. మొన్న గజపతి నగరం నిన్న ఎస్.కోట తాజాగా జామి పీఎస్ ను ఎస్పీ దీపికా ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ నెల 13న జామి పీఎస్ ను ఆకస్మికంగా సందర్శించి, స్టేషను ప్రాంగణాన్ని, రిసెప్షన్ పరిశీలించి, కేసు ఫైల్స్, రికార్డులను చెక్ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లా ఎస్పీ వెంట ఎస్.కోట సిఐ సింహాద్రి నాయుడు, జామి ఎస్ఐ వీరబాబు హాజరుగా ఉన్నారు.

Related posts

హెల్మెట్ పెట్టుకోకపోతే ఇక అంతే!

Sub Editor

ఎమ్మెల్యేలతో బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

Satyam NEWS

మాండస్ తుఫాన్ బాధితులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి

Satyam NEWS

Leave a Comment