32.2 C
Hyderabad
May 9, 2024 13: 39 PM
Slider విజయనగరం

పీఎస్ లో రికార్డులను నిశితంగా పరిశీలించిన లేడీ ఎస్పీ…!

#vijayanagaram police

వరుసగా స్టేషన్లు ను… అందులో రికార్డులను చాలా సీరియస్ గా పరిశీలిస్తున్న విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్.. తాజాగా విజయనగరం డివిజన్ పరిధిలోని నెల్లిమర్ల పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసారు.

ఇంత వరకు పరిశీలించిన స్టేషన్ ల కన్నా భిన్నంగా నెల్లిమర్ల పీఎస్ లో రికార్డులను ఎస్పీ చాలా సీరియస్ గా పరిశీలించారు.

స్టేషన్ లోకి వెళ్లీ వెళ్లగానే ఎస్ఐ కూర్చునే గదిలో కూర్చొని సిబ్బంది రవీంద్రరాజును కేసు వివరాలు క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు… ఎస్పీ.

పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలను త్వరితగతిన డిస్పోజ్ చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్, రూరల్ సీఐ  మంగవేణి, ఎస్ఐ రవీంద్ర రాజు ఉన్నారు

Related posts

చెట్లు నరికితే క్రిమినల్ కేసులు

Murali Krishna

పాజిటివ్ టైటిల్ తో వస్తున్న “బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌’ చిత్రం

Bhavani

పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ మురళి కృష్ణ

Satyam NEWS

Leave a Comment