40.2 C
Hyderabad
May 6, 2024 18: 40 PM
Slider సినిమా

వైరం, గ్రంధాలయం‌తో సత్తా చాటేందుకు సిద్ధం

vinnu maddipati

సినిమా ప్రపంచం అనేది పుష్పక విమానం లాంటిది. అందులోకి ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. “శేఖరం గారబ్బాయి” చిత్రంతో తెలుగు సినిమా పుష్పక విమానం ఎక్కిన యువ కథానాయకుడు “విన్ను మద్దిపాటి”… ఇప్పుడoదులో తనకంటూ ఓ చిన్న స్థానం కోసం అలుపెరుగక అంకితభావంతో కృషి చేస్తున్నాడు!!


‘లీడ్ హీరోల’ జాబితాలో చేరేందుకు అవసరమైన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న విన్ను మద్దిలేటి.. “రేవ్ డి’ అనే వెబ్ సిరీస్ తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అన్ని వర్గాల ఆడియన్స్ హార్ట్స్ విన్ చేయడమే తన గోల్ అంటున్న “విన్ను మద్దిపాటి” హీరోగా నటిస్తున్న “గ్రంధాలయం, వైరం” చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి!!

Related posts

పోలీసులలో కొత్త స్ఫూర్తిని నింపిన అమర వీరుల దినోత్సవం

Satyam NEWS

బయటపడుతున్న జాస్తి కృష్ణకిషోర్ అక్రమాలు

Satyam NEWS

నడక మళ్ళీ ఇంటి వైపుకే..

Satyam NEWS

Leave a Comment