29.7 C
Hyderabad
May 4, 2024 03: 48 AM
Slider ప్రత్యేకం

యుద్ధం ఆరంభం: దద్దరిల్లుతున్న ఉక్రేయిన్

#waronukraine

ఒక వైపు శాంతి చర్చలు జరుగుతుండగానే మరో వైపు యుద్ధం ఆరంభం అయిపోయింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు ఉక్రేయిన్ లోకి చొచ్చుకు వెళ్లిన యుద్ధ టాంకులు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మొత్తం ఉక్రెయిన్ లోని ఆరు ప్రధాన పట్టణాల పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. ప్రతి దాడిని మొదలుపెట్టిన ఉక్రెయిన్ కూడా తన సత్తా చూపిస్తున్నది. దాంతో ప్రధాన నగరాలు బాంబులతో దద్దరిల్లుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా గత నాలుగు గంటల గా బాంబుల వర్షం కురిపిస్తున్నది. యుద్ధం ప్రారంభం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై యుద్ధ ప్రభావం పడుతుందని అంచనా ఉంది.

Related posts

డైజెస్ట్:మందలింపుతో కొడుకు మృతి బాధతో తల్లి మరణం

Satyam NEWS

కొత్త ఎస్పీ ఈ సారి ఆకస్మిక పర్యటన… ఏ స్టేషన్ కు అంటే…?

Satyam NEWS

వానలు రాగానే అన్ని చెరువులు నింపాలి

Satyam NEWS

Leave a Comment