Slider జాతీయం

బ్రేవ్ లేడీ:మూడు బుల్లెట్ గాయలతో 7 కి.మీ. కార్లో

women head 3bul

పంజాబ్‌కు చెందిన ఓ మహిళ తలలో శరీరంపై మూడు బుల్లెట్ గాయాలయినప్పటికీ 42 ఏళ్ల7 కిలోమీటర్లు కారు నడుపుకుంటూ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిండి.వెంటనే ఆమెను చికిత్స కై ఆసుపత్రికి పంపించినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని ముక్త్సర్‌లో సమీపంలో సమ్మేవాలి అనే గ్రామంలో భూమి వివాదం కారణంగా 10వ తరగతి చదువుతున్న తన మేనల్లుడు తనను కాల్చి చంపడానికి ప్రయత్నించాడని ఆ మహిళ ఆరోపించిందని పోలీసులు తెలిపారు. చోటుచేసుకుంది.

Related posts

దొడ్డి కొమరయ్య, అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు

mamatha

యోగి ‘అబ్బా జాన్’ వ్యాఖ్యలపై రచ్చ… రచ్చ

Satyam NEWS

20 నుంచి విజయనగరం పీటీసీ లో అగ్నివీర్ ర్యాలీ

Satyam NEWS

Leave a Comment