31.2 C
Hyderabad
February 11, 2025 20: 40 PM
Slider కరీంనగర్

కొండాపూర్‌ లో ఒక మహిళ దారుణ హత్య

shutterstock_135403295

జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం కొండాపూర్‌ గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హతమార్చారు. మహిళ నిన్న కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో మహిళ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు.

గ్రామ శివారులోని పంటపొలం సమీపంలో వివస్త్రగా మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Related posts

ఉత్త‌రాంధ్ర‌లో ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ప‌ర్య‌ట‌న‌

Satyam NEWS

Operation TS: ఇప్పుడు ఇక తెలంగాణ లో ‘‘రాజన్న రాజ్యం’’

Satyam NEWS

స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేసిన విద్యార్ధులు

Satyam NEWS

Leave a Comment