38.2 C
Hyderabad
May 3, 2024 22: 44 PM
Slider ముఖ్యంశాలు

బతుకమ్మ చీరలను విసిరిన మహిళలు

#batukamma

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్ద మునగాల గ్రామ పంచాయితీలో బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు బతుకమ్మ చీరలు చూసి అసహనం వ్యక్తం చేసారు. నాణ్యత లేని చీరెలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. బతుకమ్మ చీరలు బొంతలకి , తాళ్ళకి నారుమళ్లు దగ్గర బెదురు పెట్టడానికి వాడుకుంటున్నామన్నారు. నాసిరకం చీరలు మాకు వద్దని అందరు చీరెలను విసిరేసి కేసిఆర్, కవిత ఈ చీరెలు కట్టోకోమని చెప్పు, పేద అడపడచులు అంటే ఇంత చిన్న చూపా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. 3 సంవత్సరాల నుంచి ఇచ్చిన చీరలు అలానే వున్నాయని ఎవరు కట్టుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు.

Related posts

పేద ప్రజల నడ్డివిరిచిన జగన్ రెడ్డి పాలన

Bhavani

షూటింగ్ స్పాట్ లోనే ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్

Satyam NEWS

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు బ్యాంకులు

Satyam NEWS

Leave a Comment