ఈ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన ప్రదర్శనలతో నిండిపోతుందని బిసిసిఐ ట్వీట్ చేసింది. మ్యాచ్ కి ముందు మధ్యాహ్నం 1.35-1.50 గంటలకు సూర్యకిరణ్ IAF ఎయిర్ షో ఉంటుందని తెలిపింది. ఫస్ట్ ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో సింగర్ ఆదిత్య గాధ్వీ షో ఉంటాయి. ఇన్నింగ్స్ బ్రేక్ లో ప్రీతమ్ చక్రవర్తి, జోనిత, నకాశ్ అజీజ్ ప్రదర్శనలు ఉండనున్నాయి. రెండో ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో లేజర్, లైట్ షో ఉండనుంది.
previous post