38.2 C
Hyderabad
May 5, 2024 21: 17 PM
Slider వరంగల్

కేసీఆర్ కాన్వాయ్ కి అడ్డుపడ్డ నిరుద్యోగల అరెస్టు

#students arrest

ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నిరుద్యోగ యువకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.

వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా కొందరు నిరుద్యోగులు సీఎం కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని వారు నినాదాలు చేశారు. గోబ్యాక్ సీఎం, ఖబడ్దార్ సిఎం అంటూ వారు నినాదాలు చేశారు.

సీఎం కాన్వాయ్ అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అదుపులో అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రతిఘటించిన యువకులను బలవంతంగా పోలీసులు కార్ లో ఎక్కించి మరీ తీసుకెళ్లారు. (వీడియో చూడండి)

Related posts

థాంక్స్ టు మినిష్టర్ కేసీఆర్

Satyam NEWS

తక్షణమే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి

Satyam NEWS

ప్రతి ఒక్కరికీ న్యాయం అందేలా చూడటమే న్యాయ సేవాధికార సంస్థ ఉద్దేశ్యం

Satyam NEWS

Leave a Comment