29.7 C
Hyderabad
May 4, 2024 06: 52 AM
Slider ముఖ్యంశాలు

బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్

#Brahmins in Telangana

బ్రాహ్మణుల ఐక్యత,  అభివృద్ధి, ఉనికి, మనుగడ లక్ష్యంగా ఆరంభం కాబోతున్న యూటూబ్ ఛానల్ తొలి అడుగు పడుతుంది. ఇప్పటి వరకు వాట్సాప్ లు, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా మాత్రమే కొద్ది కమ్యూనికేషన్ ఉన్న బ్రాహ్మణులందరికీ ఒకే వేదిక కానుంది యూటూబ్ చానల్. పరస్పర సహకారం, సమాచారంతో మరెన్నో కార్యక్రమాలతో ముందుకు వెళ్లేందుకు మీడియా పరంగా సహకారం అభించబోతుంది.

పెద్దలందరి ఆలోచన, ఆశీర్వాదంతో మన యూట్యూబ్ చానల్ రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి ప్రసన్నంతో తొలి వీడియో మొదలు కానుంది. అధికారికంగా రేపటి నుంచి మొదలు కాబోతున్న యూటూబ్ చానల్ ఇక ముందు ముందు ఎన్నో కార్యక్రమాలతో సరికొత్తగా వస్తుంది. ఇదే మా ఆహ్వానం… అందరూ పాల్గొని మీ అభిప్రాయాలు, శుభాకాంక్షలు కెమెరా ముందు తెలియజేయగలరని మనవి… పేరు పేరునా ఇదే మా ఆహ్వానం….మీ విష్ణుదాస్ శ్రీకాంత్ 84980 84017

Related posts

ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్: చిన్నారి యధిత్య మరణం బాధాకరం

Satyam NEWS

వృద్ధులను చిన్నపిల్లల్లా కాపాడుకోవాలి

Satyam NEWS

విశాఖ లో చంద్రబాబు దిగ్బంధనంపై హైకోర్టులో వ్యాజ్యం

Satyam NEWS

Leave a Comment