31.7 C
Hyderabad
May 7, 2024 02: 53 AM
Slider సినిమా

హెవెన్లీ ఎఫైర్: హీరో నితిన్ పెళ్లి పనులు ప్రారంభం

hero nitin

హీరో నితిన్ పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం భీష్మ చిత్రాన్ని చేస్తున్న నితిన్ ఆ సినిమా విడుదల అయిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతాడు. అందుకోసం నేడు పెళ్లి పనులు ప్రారంభించారు. కొంత కాలంగా నితిన్ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. తాను ప్రేమించిన అమ్మాయినే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. షాలిని అనే ఆ అమ్మాయి సినీ పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తి కావడం గమనార్హం.

ఆమె లండన్ లో ఎంబీఏ పూర్తి చేసింది. వీళ్లిద్దరి వివాహం దుబాయ్ లో ఏప్రిల్ 16న జరగబోతున్నది. అక్కడే సంగీత్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి అయిన తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చి గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు. సాంప్రదాయ బద్దంగా పెళ్లి వేడుకలను నేడు ప్రారంభించారు.

Related posts

ఉదయం పది యాభై నిమిషాలకు ఓటేసిన డిప్యూటీ సీఎం..!

Satyam NEWS

ప్రజల భద్రత కోసం ఇక విస్తృతంగా కార్డన్ సెర్చ్

Satyam NEWS

నో ఎస్సెన్స్: ఇది చాలా నిర్లిప్తమైన బడ్జెట్

Satyam NEWS

Leave a Comment